శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద ఉధృతి…

కర్నూలు ముచ్చట్లు :

శ్రీశైలం ప్రాజెక్టులో వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఈమేరకు 10 అడుగుల మేర 3 గేట్లను ఎత్తివేశారు. వర్షాలు భారీగా కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *