సముద్రంలో కూలిన విమానం

ఐవరీ కోస్ట్‌ముచ్చట్లు:

సరుకులు తీసుకువెళ్తున్న ఓ కార్గో విమానం సముద్రంలో కూలింది. ఈ దుర్ఘటన పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో చోటుచేసుకుంది. ఐవరీకోస్ట్‌లోని ముఖ్య పట్టణం అబిజాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే సముద్రతీరంలో కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కార్గో విమానం ఫ్రెంచ్ ఆర్మీ కోసం సరుకులను తీసుకువెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో స్థానికంగా వర్షం భారీగా పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *