సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌కు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు నియోజకవర్గ సున్నిఅంజుమన్‌ కమిటి నూతన అధ్యక్షుడుగా హాజి ఇనాయతుల్లాషరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగకార్మికసంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, సిబ్బంది, ఇనాయతుల్లా షరీఫ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇనాయతుల్లా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేష్మ, ఇబ్రహిం, శోభారాణి, లీలావతమ్మ, దివ్యలక్ష్మి, దేశాది ప్రకాష్‌, శ్రీకాంత్‌, కుమార్‌రాజ, వైఎస్సాఆర్సీసిపి నాయకుడు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *