కోడి పందెం ఆడుతున్న 10 మంది అరెస్ట్

మదనపల్లి ముచ్చట్లు:
 
మదనపల్లి మండలం, కోట వారి పల్లి తండా లో కోడిపందాలు ఆడుతున్న పదిమందిని ఆదివారం మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ 9,320 స్వాధీనం చేసుకుని సీజ్ చేశమని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.
 
Tags; 10 arrested for playing chicken betting

Natyam ad