10th Class Study Material Discovery

10 వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

Date: 11/01/2018

పెద్ద పంజాని ముచ్చట్లు:

UTF పెద్ద పంజాని ఆధ్యర్యం లో 10 వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి. అంజప్ప మాట్లాడుతూ ఈ మెటీరియల్10 వ తరగతి వారికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. కార్యక్రమంలో యూటీఫ్ అధ్యక్షుడు జీ. అంజప్ప, ప్రధాన కార్యదర్శి కె.జనార్దన్, GOVT HIGH SCHOOL H.M చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags : 10th Class Study Material Discovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *