12 మంది మావోయిస్టుల అరెస్టు..

Date: 27/12/2017

చత్తీస్ఘడ్ ముచ్చట్లు:

చత్తీస్‌ఘడ్‌లోని భారీ ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మల్కన్‌గిరిలో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల, మాథిలి, చిత్రకొండ ప్రాంతాలలో వారిని అరెస్టు చేశారు. మల్కనగిరిలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మావోలు పట్టుబడినట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు వివిధ విభాగాలకు చెందిన వారని, పలువురు ఈ మధ్యకాలంలో జరిగిన ముగ్గురు వ్యక్తుల హత్యలో పాల్గొన్నారని తెలిపారు.

Tag: 12 Maoists arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *