Dr. Peddireddy Ramachandra Reddy MLA on Pongalaru arrangements to be held from 13th of this month...

పుంగనూరులో అంగన్‌వాడీ సిబ్బంది జీతాలు పెంచాలని డిమాండు చేస్తూ ఛలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలు విడుదల చేసిన మహిళా నేతలు పద్మా తదితరులు.

Date:08/03/2018 Tags;Dr. Peddireddy Ramachandra Reddy MLA on Pongalaru arrangements to be held from 13th of this month…

Read more
Dr. Peddireddy Ramachandra Reddy MLA on Pongalaru arrangements to be held from 13th of this month

పుంగనూరులో ఈనెల13 నుంచి జరగనున్న గంగజాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు ప్రముఖలతో చర్చించారు.

Date:08/03/2018 Tags: Dr. Peddireddy Ramachandra Reddy MLA on Pongalaru arrangements to be held from 13th of this month

Read more
The Women's Day was organized under the auspices of the Punga 100 Principal Junior Civil Vidyarthi Bharti and advised women to increase awareness of laws.

పుంగ నూరు ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి భారతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించి, మహిళలు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.

Date:08/03/2018 Tags: The Women’s Day was organized under the auspices of the Punga 100 Principal Junior Civil Vidyarthi Bharti and advised women to increase awareness of

Read more
SPS Rajeshekhar Babu, the famous singer Sunita

చిత్తూరులో జరిగిన మహిళా సమ్మేళనంలో విశిష్ఠ సేవలు అందిస్తున్న పలమనేరు డిఎస్పీ చౌడేశ్వరిని ఎస్పీ రాజశేఖర్‌బాబు , ప్రముఖ గాయని సునీత సన్మానించి, ఆమె సేవలను కొనియాడారు. మహిళలు చౌడేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Date:08/03/2018 Tags: SPS Rajeshekhar Babu, the famous singer Sunita

Read more
The district collector Pradyamna celebrated International Women's Day in Chittoor,

చిత్తూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, జెడ్పి చైర్‌పర్శన్‌ గీర్వాని చందప్రకాష్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల రుణాలకు చెందిన లబ్ధిదాదారులకు వాహనాలు, చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలో 8 లక్షల మందికి రూ.396 కోట్ల ఆస్తులు పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

Date:08/03/2018 Tags: The district collector Pradyamna celebrated International Women’s Day in Chittoor,

Read more
District collector Pradyamna and the famous singer Sunita were present as chief guests in the women's safety community under the leadership of SP Rajasekhar Babu in Chittoor. Various programs are being held on this occasion.

చిత్తూరులో ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన మహిళల భద్రత సమ్మెళలనంలో ముఖ్యఅతిధులుగా జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, ప్రముఖ గాయని సునీత హాజరైయ్యారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు.

Date:08/03/2018   Tags: District collector Pradyamna and the famous singer Sunita were present as chief guests in the women’s safety community under the leadership of SP

Read more