3వేల కిలోల కాపర్ టెండర్ కం ఆక్షన్

తిరుపతి ముచ్చట్లు:
 
టీటీడీ వద్ద గల 15 పెద్ద లాట్ల 3వేల కిలోల కాపర్- 2 ను టెండర్ కం ఆక్షన్ లో విక్రయించనున్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా జిఎం (ఆక్షన్) కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా తిరుపతి చిరునామా లో కొటేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 0877 2264429 ఫోన్ నంబర్ ను కార్యాలయ పని వేళల్లో సంప్రదించవచ్చు.
 
Tags: 3 thousand kg of copper tender cum auction

Natyam ad