3000 కేజీలు పిడిఎఫ్ బియ్యం స్వాధీనం

చిత్తూరు ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా సత్యవేడు వి ఆర్ కండ్రిగ చెక్ పోస్ట్ దగ్గర ఎస్సై పురుషోత్తం రెడ్డి, వీరాంజనేయులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సత్యవేడు నుండి ఆల్లప్పగుంటకు వెళుతున్న ఆటోలో 20 బస్తాలు పిడిఎఫ్ బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ఆటో డ్రైవర్ భాస్కర్ నుఅదుపులో తీసుకొని విచారించగా  వారి ఇంట్లో 30 బస్తాలు ఉన్నట్లు  చెబుతూ ఈ బియ్యాన్ని సులూరుపేట్ట దగ్గర ఉన్న వాటంబేడు గ్రామానికి చెందిన కాటయ్య, బాలయ్యకు సప్లై చేసినట్లు తేలింది. ఆటో డ్రైవర్ భాస్కర్ దగ్గర మొత్తం మూడువేలు కేజీలు పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రెడ్డి శేఖర్, జయరామిరెడ్డి, లోకయ్య, తదితర సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
 
Tags: 3000 kg pdf rice seized

Natyam ad