పుంగనూరులో గొర్రెల దొంగతనం కేసులో 5 మంది అరెస్ట్

పుంగనూరు ముచ్చట్లు:
 
 
గ్రామాల్లో ఇండ్ల వద్ద ఉన్న గొర్రెలను అతి తెలివిగా దొంగలించే యువకులను పోలీసులు పట్టుకున్నారు. దొంగతనాలపై మండలంలోని మల్లుపల్లెకి చెందిన గోపినాథ్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం సీఐ గంగిరెడ్డి ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రావు దొంగతనాలపై నిఘా పెంచి, తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన 5 మంది యువకులు సుహేద్‌, ఖాజా, సలీం, తోహిద్‌ , రిహాన్‌ అనుమానస్పదంగా తిరుగుతుండటంతో పట్టుకుని విచారించారు. విచారణలో మండలంలోని 4 గ్రామాల్లో పాటు సోమలలో కూడ 11 గొర్రెలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు గొర్రెలను స్వాధీనం చేసుకుని , ఐదు కేసులు నమోదు చేసి, నిందితులని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; 5 arrested in Punganur sheep theft case

Natyam ad