పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ లో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ లో 73 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు .కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: 73rd Republic Day Celebrations at Punganur Rayalaseema Children’s Academy

Natyam ad