82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati

కెళవాతిలో దివంగత ఎంపీ రామకృష్ణారెడ్డి 82 వ జయంతి వేడుకలు

Date: 14/01/2018

82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati
82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati
82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati
82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati
82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati
82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati

పెద్దపంజాణి ముచ్చట్లు:

తెదేపా సీనియర్ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ దివంగత నేత నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 82 వ జయంతి వేడుకలను ఆయన స్వగ్రామమైన కెళవాతిలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రామకృష్ణారెడ్డి చిత్రపటాన్ని సమాధిని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి, వీరప్పల్లె సర్పంచ్ తాయారమ్మ, తనయులు రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి, పుంగనూరు తెదేపా కన్వీనర్‌ శ్రీనాథ రెడ్డి, కోడల్లు రేణుకారెడ్డి, అనీషారెడ్డి, మనుమడు ప్రసేన్ రెడ్డి, పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరి, గంగవరం సీఐ మధుసూదన్ రావు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తెదేపా మండలాధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మురహరిరెడ్డి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, నాయకులు రోజాక్రిష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, ఆది తదితరులు పాల్గొన్నారు

Tags: 82th birthday celebrations of the late MP Ramakrishna Reddy in kalavati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *