A collector who honored journalists was a white man

జర్నలిస్టులను సన్మానించిన కలెక్టర్‌ శ్వేతమహంతి

Date: 03/01/2018

వనపర్తి ముచ్చట్లు:

వనపర్తి జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులను కలెక్టర్‌ శ్వేతమహంతి సన్మానించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో విలేఖరులు పొలిసెట్టి బాలకృష్ణా అందించిన సేవలను గుర్తించి కలెక్టర్‌ శాలువలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌ ఓ చంద్రయ్య డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags: A collector who honored journalists was a white man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *