A greatness of worship during the 171th birth anniversary of Thyagaraja Swamy

త్యాగరాజ స్వామీ 171 వ జయంతి సందర్భంగా ఆరాధన మహోత్సవం

Date: 06/01/2018

అమ్మచెరువు మిట్ట ముచ్చట్లు:

స్థానిక మదనపల్లి అమ్మచెరువు మిట్ట నందు వెలిసిన త్యాగరాజ స్వామి ఆలయం నందు త్యాగరాజ స్వామీ 171 వ జయంతి సందర్భంగా ఆరాధన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమం జ్యోతి రావు పూలే నాయి బ్రాహ్మణ సేవ సంఘం మరియు ఆలయ కమీటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆరాధన, పూజ,అభిషేకం,హారతి చేసి అన్న ప్రసాదాలు భక్తులకు అందజేశారు. జ్యోతిరావు పూలే నాయి బ్రాహ్మణ సేవ సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ త్యాగరాజ స్వామి కీర్తన వలన ఈరోజు మాకు జీవనోపాధి కచేరి, సంగీత కార్యాక్రమలు నిర్వహిస్తూ బతుకుదేరువు కల్పించినందుకు త్యాగరాజ స్వామి ఆరధిస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో కార్యదర్శి శంకర ,కరుణాకర్, సుధాకర్ బాబయ్యా, త్యాగరాజ, వెంకటేష్, సుబ్బు రఘు వాయిద్య బృందం మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Tags: A greatness of worship during the 171th birth anniversary of Thyagaraja Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *