గువ్వలచెరువు ప్రధాన రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి

కడప ముచ్చట్లు:
 
సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.చిరుత పులికి సంవత్సరం వయస్సు ఉంటుందంటున్న స్థానికులు.పక్కన చెరువులో నీటి కోసం వెళ్తున్నట్లు భావిస్తున్న స్థానికులు.చిరుత సంచారం తో భయాందోళనకు గురవుతున్న ప్రజలు.
 
Tags: A leopard was killed when an unidentified vehicle collided with it on the main road at Guvalacheruvu

Natyam ad