వ్యాను, బస్సు ఢీ ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

అనంతపురం ముచ్చట్లు :
అనంతపురం జిల్లా చిలమత్తురు మండలం కోడూరు తోపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్రవేటు ట్రావెల్ బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Tag : A passenger, a bus and a bus were killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *