Natyam ad

ఆధార్….. తో నానా తిప్పలు

వెంటనే అధికారులు స్పందించలని విజ్ఞప్తి
స్పందన కార్యక్రమంలో వినతి పత్రం

కౌతాళం ముచ్చట్లు:

 

Post Midle

ఆధార్ కార్డుతో బలే బేజర్ అయిందని నాన్న తిప్పలు పడుతున్న అధికారులు స్పందించకపోవడం, చాలా బాధాకరమని  గ్రామ యువకులు విజయ్ కుమార్ జాకీర్ హుస్సేన్ రమేశ్, బిమేష వాపోయారు.సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు వారు మాట్లాడుతూ
కౌతాళం మండలం లో  గ్రామం లో ఆధార్ కార్డు నమోదు చేసే అధికారు లేనందున  ప్రజలకు చాలాఇబ్బందిగా మారిందని  చుట్టుపక్కల పల్లెటూర్లు మండలంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చిన్న తప్పులున్న ఆధార్ కార్డు నమోదు కోసం 30 కిలోమీటర్లు
ఉన్నటువంటి ఆదోనికి వెళ్లవలసిన దుస్తితి. ఒక్కరోజులో జరగవలసిన పనిని జరుగుతుందో లేదో తెలియలేని పరిస్థితి. ఇలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే. అధికారులు స్పందించి

వీలైనంత త్వరగా ఆధార్ కార్డు నమోదు చేసే అధికారిని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.మరియు ఐదు సంవత్సరాల లోపల చిన్న పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో చేస్తున్నటువంటి ఆధార్ కార్డు ఆరు నెలల
నుండి నమోదు చేయడం లేదు అధికారులేనందున అధికారులను పోస్ట్ ఆఫీసులో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము
విజయ కుమార్,,జహీర్ హుస్సేన్ బాషా, రమేష్ ,భీమేష్ ,వీరేష్, మహదేవ

 

Tags: Aadhaar…

Post Midle