బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కు పితృవియోగం.

-వైకాపా నేతల పరామర్శ సంతాపం
బద్వేలు ముచ్చట్లు:
 
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా కు పితృవియోగం కలిగింది.  ఆమె తండ్రి డాక్టర్ ఓబులయ్య మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు గత కొంత కాలంగా డాక్టర్ ఓబులయ్య అనారోగ్యంతో
బాధపడుతున్నారు బద్వేలు నియోజకవర్గంలోని బి కోడూరు మండలం వెదుళ్ళపల్లి ఆయన స్వగ్రామం ఎమ్మెల్యే తండ్రి మృతి చెందిన  విషయం తెలిసి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీగోవింద్ రెడ్డి
ఘనమైన నివాళులు అర్పించారు ఆయన భౌతిక కాయం సందర్శించి ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు ఆయనతోపాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరెంటు రమణారెడ్డి బద్వేలు మున్సిపల్ చైర్మన్  బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆడ చైర్మన్ సింగ సాని గురు మోహన్ వైకాపా నాయకులు సుందర రామిరెడ్డి ఇ పోలిరెడ్డి బద్వేలు మండలం జడ్పిటిసి సభ్యులు చిన్న పోలిరెడ్డి  శ్రీరాములుతదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కుటుంబాన్ని వారందరూ పరామర్శించారు./
Tags:Abortion to Badwell MLA Dr. Sudha.

Natyam ad