ఏసీబీకి దొరికిపోయిన ఆటవీ అధికారి

Date:15/02/2018
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రేంజ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాటుబోయిన శ్రీకాంత్  లో రూ  30  వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. దెందులూరు మండలం దోసపాడు గ్రామానికి చెందిన మేడూరి వెంకటేశ్వర రావును గత కొంత కాలం గా వేధించి 50 వేలు లంచం డిమాండ్ చేసాడని ఆరోపణ. తొలి విడతగా 30 వేలు ఇచ్చేందుకు వెంకటేశ్వరరావు ఒప్పుకుని తరువాత  ఏసీబీ ని ఆశ్రయించారు. ఇందులో భాగంగానే గురువారం నాడు ఏలూరులోని విజయ మెస్ పక్కనే గల సాయి బాబా స్టిల్స్ షాప్ లో రూ  30 వేలు ఇస్తుండగా ఏ సీబీ డిఎస్పి గోపాల కృష్ణ బృందం దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
ACB is a sports officer
ACB is a sports officer
Tags; ACB is a sports officer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *