నవంబరు 30 వరకు అడ్మిషన్ ఫీజు తేదీ పొడిగింపు

పెద్దపంజాణి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ విద్యా విధానం లో 2017 – 18 విద్యా సంవత్సరానికి 10వ  తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరుటకు ప్రవేశ రుసుము ఫైన్ తో చెల్లించడానికి చివరి తేదీని నవంబరు 30 వరకు పొడగించింది. అపరాధ రుసుమును 10వ తరగతి కి రూ .150, ఇంటర్మీడియట్ కి రూ .300 లు గా నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ స్కూల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిందని ఎంఈవో హేమలత తెలిపారు.
Tag: Admission Fee Date Extension till 30th NovemberLeave a Reply

Your email address will not be published. Required fields are marked *