పుంగనూరులో డిజిటల్‌ పద్దతులు అలవర్చుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్‌ కంటెంట్‌ పద్దతులు అలవర్చుకోవాలని జెడ్పి హైస్కూల్‌ హెచ్‌ఎం తిరుమల సూచించారు. శుక్రవారం ఆమె ఉపాధ్యాయులకు డిజిటల్‌ కంటెంట్‌ తయారీ చేయడంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 మంది ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొన్నారు. రిసోర్స్పర్సన్లుగా రెడ్డిరాజేశ్వరి, డాక్టర్‌ పి.లక్ష్మీవెంకటకుమారి, హేమావతి తదితరులు పాల్గొన్నారు.
 
Tags; Adopt digital methods in Punganur

Natyam ad