African elephant teeth are worth Rs 2 crore

ఆఫ్రికన్ ఏనుగు దంతాలు..విలువ రూ.2 కోట్లపైనే

Date: 12/01/2018

బ్యాంక్ ముచ్చట్లు:

థాయ్‌లాండ్ అధికారులు భారీ పరిమాణంలో ఉన్న ఏనుగు దంతాలను సీజ్ చేశారు. ఆఫ్రికన్ ఏనుగు దంతంతోపాటు మరో మూడు పొడవైన దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనాలో ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్ ఉంటుందని, మొత్తం 148కిలోల బరువున్న ఏనుగు దంతాలు సీజ్ చేయగా..వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 కోట్ల 86 లక్షలకుపైనే ఉంటుందని కస్టమ్స్ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.

Tags: African elephant teeth are worth Rs 2 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *