Amar has been asked to save RTC buses

ఆర్టీసి బస్సులను కాపాడాలంటు మంత్రి అమర్‌కు వినతి

Date : 13/12/2017

గంగవరం ముచ్చట్లు:

రాష్ట్రంలోని ఏపిఎస్‌ ఆర్టీసి బస్సులను, డిపోలను కాపాడాలని ఎన్‌ఎంయు నాయకులు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయు నేతలు సేవ్‌ఆర్టీసి పేరుతో ముద్రించిన కరపత్రాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయు రాష్ట్ర కార్యదర్శి బిఎస్‌.బాబు , రీజనల్‌ సెక్రటరీ రమణ్‌రావు, అధ్యక్షుడు అర్జున్‌, డివిజనల్‌ నాయకులు గణేష్‌, ఏవై.రెడ్డి, ఆర్‌వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags : Amar has been asked to save RTC buses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *