Amarana Reddy's son Prasen Reddy is the blood donor on Republic Day

రిపబ్లిక్ డే సందర్భంగా మంత్రి అమరనాథ్ రెడ్డి తనయుడు ప్రసేన్ రెడ్డి రక్తదానం

Date:26/01/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలోని ముస్లిం మర్కాజ్ నందు రిపబ్లిక్ డే సందర్భంగా తెదేపా నాయకులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి తనయుడు ప్రసేన్ రెడ్డి స్థానిక ముస్లిం మర్కాజ్ నందు ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదానం చేశారు. పలువురు దేశం నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, తెదేపా జిల్లా కోశాధికారి ఆర్వీబాలాజీ, నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురహరిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags : Amarana Reddy’s son Prasen Reddy is the blood donor on Republic Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *