Amarnath Reddy, who participated in the procession of Sri Venkateswara Swamyvaris in Srinagar Colony.

శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్న మంత్రి అమరనాథ్ రెడ్డి.

Date : 23/12/2017

పలమనేరు ముచ్చట్లు :

పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వేడుకలో మంత్రి అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి వేదపండితుల ఆశీర్వాదంతో మంగళ హారతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు నవీన్ కుమార్, హేమంత్ కుమార్ రెడ్డి, సుధీర్ కుమార్, తదితరులు ఉన్నారు.

Tags : Amarnath Reddy, who participated in the procession of Sri Venkateswara Swamyvaris in Srinagar Colony.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *