Ambedkar Award to the President of the Multilateral Rights Campaign Committee

 బహుజన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడికి అంబేద్కర్ అవార్డు అందజేత

Date: 11/12/2017
చౌడేపల్లె ముచ్చట్లు
బహుజన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఉత్తరాది హరిప్రసాద్ కు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన భారతీయ దళిత సాహిత్య అకాడమీ 33 వ జాతీయ సదస్సులో ఆ సంఘ జాతీయ అధ్యక్షుడు యస్పీ జేసుమనాచ్చర్ అందించారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Tag: Ambedkar Award to the President of the Multilateral Rights Campaign Committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *