Ambedkar is the 61st President of the Constitution

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 61 వ వర్దంతి నివాళులు

Date : 06/12/2017
పలమనేరు ముచ్చట్లు : 
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్దంతి సందర్భంగా పట్టణంలోని మూడురోడ్ల కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మెధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలమంతా దళిత బహుజనోద్దారణ కోసమే కృషి చేశారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ శారదమ్మ, వైసీపీ  నియోజకవర్గ సమన్వయకర్త సీవీకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, కన్వినర్లు మండీసుధ,బైరెడ్డిపల్లె కేశవులు,కౌన్సిలర్లు కమాల్,శ్యామ్ సుందర్ రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Ambedkar is the 61st President of the Constitution


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *