Amritanatha Reddy Ramasan congratulates Muslims for Muslims

ముస్లింలకు మంత్రి అమరనాథరెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు

Date:15/06/2018

పుంగనూరు ముచ్చట్లు:

పవిత్రమైన రంజాన్‌ పండుగను సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు పలమనేరు ఎమ్మెల్యే , పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ సందర్భంగా జిల్లాలోని ముస్లింలు ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లాలోని ముస్లింలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Amritanatha Reddy Ramasan congratulates Muslims for Muslims
Amritanatha Reddy Ramasan congratulates Muslims for Muslims

Tags: Amritanatha Reddy Ramasan congratulates Muslims for Muslims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *