Anandapuram district, Dharmavaram is the dance band which is appreciated by the hands of Chandrababu hands.

అనంతపురం జిల్లా, ధర్మవరంలో సీఎం చంద్రబాబు చేతులు మీదులుగా ప్రశంసలు పొందుతున్న నృత్యబృందం సాయిప్రణవి.

Date:11/01/2018

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా ధర్మవరం లో జన్మభూమి జరిగింది . అందులో సాంస్కృతిక లో భాగంగా ఆనంతపురానికి చెందిన శ్రీనృత్యకళానిలయం శ్రీమతి సంధ్యామూర్తి శిష్యబృదం కూచిపూడి, భరతనాట్యం చేశారు చిన్నారులు హారిక,సుధీర,ప్రణవి, కావ్య,దివ్యశ్రీ,లిఖిత,వర్శిత,చిన్మయి,వి.హారిక, సాహితి,నందిని,శ్రీహిత,భవిత,మేఘన,రాఘవి వీరు ఎంతో అద్భుతమైన నాట్య ప్రదర్శన చేశారు వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుగారు పుష్పగుచ్ఛం అందజేసారు.

Tags : Anandapuram district, Dharmavaram is the dance band which is appreciated by the hands of Chandrababu hands.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *