అంగల్లు మల్లయ్య కొండ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రథం పూజా లో ఎమ్మెల్యే ద్వారాకనాథరెడ్డి

కురబలకోట ముచ్చట్లు:
 
కురబలకోట మండలంలోని అంగల్లు మల్లయ్య కొండ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు నూతన రథం పూజాకార్యక్రమం లో తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిద్వారాకనాథరెడ్డి తో కలిసి పాల్గొన్న  పుంగనూరు ఎంపీపీ  అక్కిసానిభాస్కర్ రెడ్డి.
 
Tags; Angallu Mallya Konda Bhramarambika Mallikarjuna Swami Ratham Pooja by MLA Dwarakanathareddy

Natyam ad