Anil Kumar Yadav, MLA who blocked road accidents

రోడ్ల ఆక్రమణను అడ్డుకున్న ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

Date : 28/12/2017

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు పట్టణంలో రోడ్ల విస్తరణ పెరుతో నివాస గృహాలను తొలగించడాన్ని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అడ్డుకున్నారు. పట్టణంలో సుమారు 200 నివాస గృహాలను అధికార్లు తొలగించి , పేదలను నిరాశ్రయులను చేయడంపై నిరశిస్తూ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు రంగప్రవేశం చేసి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ను అదుపులోనికి తీసుకుని నిర్మాణాలు తొలగించారు.

Tags : Anil Kumar Yadav, MLA who blocked road accidents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *