యుటిఎఫ్ కార్యవర్గ అధ్యక్షుడిగా అంజప్ప, కార్యదర్శిగా జనార్థన్ ఎంపిక

పెద్దపంజాణి ముచ్చట్లు
 ఉఫాద్యాయ సంఘం  యుటిఎఫ్ కార్యవర్గ అధ్యక్షుడిగా అంజప్ప, కార్యదర్శిగా జనార్థన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎన్.సోమచంద్రా రెడ్డి, జిల్లా కార్యదర్శి జీవి.రమణలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని సత్రం ఎంపిపి పాఠశాలలో ఉపాద్యాయుల సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శవంతులుగా ఉండాలన్నారు. సిపిఎస్ అంశం రద్దు పై ఉపాద్యాయులందరూ  ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tag :Anjappa as the, UTF Executive President, Janardan as Secretary.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *