Anjuman Tariq Arutu Awards

అంజుమన్‌ తారీఖ్‌ ఉర్దు టీచర్లకు అవార్డులు

Date:07/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

అంజుమన్‌ తారీఖ్‌ ఉర్దు టీచర్లకు అవార్డులు పంపిని చేసినట్లు సంఘనాయకుడు వి. రబ్బానీ తెలిపారు. పట్టణంలో సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు మంది ఉర్దు టీచర్లకు అవార్డులు పంపిని చేశారు. ఈ కార్యక్రమంలో కౌంసలర్‌ ఇనాయతుల్లా షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tag: Anjuman Tariq Arutu Awards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *