కేసీఆర్ చిత్రపాటానికి పాలాభిషేకం

హైదరాబాద్  ముచ్చట్లు:
సోమాజిగూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. అసెంబ్లీలో సుమారు 92 వేలకు పైగా ఉద్యోగ ప్రకటించినందుకు  సోమాజిగూడ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి పాలాభిషేకం నిర్వహించారు.  అసెంబ్లీలో ప్రసంగం ముగించుకుని ముఖ్యమంత్రి కాన్వాయ్ సోమాజిగూడ చౌరస్తా మీదుగా వెళ్తున్న సమయంలో జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు పాలాభిషేకం చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అభివాదం చేశారు.
 
Tags:Anointing for KCR painting

Natyam ad