భక్తిశ్రధ్దలతో అమ్మవారికి అభిషేకపూజలు

చౌడేపల్లె ముచ్చట్లు:
 
కోరిన కోర్కెలు తీర్చుతున్న బోయకొండ అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయరీతిలో అర్చనలు,అభిషేక పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేకంగా అంకరణ చేశారు. ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
 
Tags: Anointing worships the goddess with devotion

Natyam ad