భక్తిశ్రధ్దలతో అమ్మవారికి అభిషేకపూజలు

చౌడేపల్లె ముచ్చట్లు:
 
కోరిన కోర్కెలు తీర్చుతున్న బోయకొండ అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయరీతిలో అర్చనలు,అభిషేక పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేకంగా ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Anointing worships the goddess with devotion

Natyam ad