Another barrage at the top of Prakasam Barrage: Chandrababu

 ప్రకాశం బ్యారేజ్ కు ఎగువన మరో బ్యారేజ్ : చంద్రబాబు

Date: 16/12/2017
ప్రకాశం ముచ్చట్లు:
ప్రకాశం బ్యారేజ్ కు 23 కిలోమీటర్ల ఎగువన మరో బ్యారేజ్ నిర్మించాలని యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశం బ్యారేజి నిర్మాణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన 60 కిలోమీటర్ల దిగువన, ప్రకాశం బ్యారేజ్ కు 23కిలోమీటర్ల ఎగువన బ్యారేజ్ నిర్మించాలన్నారు. వైకుంఠపురం దగ్గర కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
Tag: Another barrage at the top of Prakasam Barrage: Chandrababu 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *