Another Drug Rocket in the City

 నగరంలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు!

Date: 11/12/2017
హైదరాబాద్ ముచ్చట్లు:
నగరంలో మరో మారు డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. మల్కాజ్గిరిలో రాజస్థాన్ కి చెందిన ఇద్దరు హెరాయిన్ తో పట్టుబడ్డారు. వారి నుంచి రెండు కిలోల హెరాయిన్, ఓపీఎంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tag: Another Drug Rocket in the City

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *