Another fire in Mumbai sessions court

ముంబై సెషన్స్‌ కోర్టులో మరో అగ్నిప్రమాదం

Date: 08/01/2018

ముంబై ముచ్చట్లు:

దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబై అగ్నిప్రమాదాలతో ఉలిక్కి పడుతుంది. తాజాగా ముంబై సెషన్స్‌ కోర్టులో జరిగిన మరో అగ్నిప్రమాదం ఆందోళనకు గురిచేసింది. ఉదయం 7.30 గంటల సమయంలో కోర్టులోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. 5 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పలు దస్ర్తాలు కాలిపోయినట్లు తెలుస్తోంది.

Tags: Another fire in Mumbai sessions court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *