ఏపీ అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసన అనంతరం నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 25తోనే సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరిన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25న శాసనసభకు సెలవు దినం కాగా.. ఆ తర్వాత మరో మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Tag : AP Assembly working days extension


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *