ట్రెజరీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్!

-ఆదివారం పని చేయాలని ఆదేశాలు
 
అమరావతి ముచ్చట్లు:
 
ఏపీలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు ఏపీలోని కార్యాలయాలన్నిటికీ వాట్సప్ మెసేజ్‌లు వెళ్లాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: AP government shocks Treasury employees!

Natyam ad