AP State Minister Amarnath Reddy was present at the meeting of the New Delhi Trade Council

న్యూడిల్లీ ట్రేడ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఏపీ రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి

Date: 06/01/2018

AP State Minister Amarnath Reddy was present at the meeting of the New Delhi Trade Council
AP State Minister Amarnath Reddy was present at the meeting of the New Delhi Trade Council

న్యూడిల్లీ ముచ్చట్లు

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న 3 వ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ డెవలప్‌మెంట్, ప్రమోషన్ సమావేశానికి ఏపీ నుంచి రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డికి ఆహ్వానం అందింది. కేంద్రమంత్రి సురేశ్ ప్రభు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి అమర్ తో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆర్.ప్రీతమ్ రెడ్డి వెళ్లారు. అలాగే గోవా సీఎం మనోహర్ పారికర్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్, యుపి, ఒరిస్సా, సిక్కిం, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్ రాష్ట్రాలనుండి మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

Tags: AP State Minister Amarnath Reddy was present at the meeting of the New Delhi Trade Council

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *