కేంద్ర శాఖల కార్యదర్ములతో ఏపీ బృందం భేటీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్‌ పెండింగ్ సమస్యలపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం భేటీ అయ్యింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: AP team meets with central branch secretaries

Natyam ad