APBSSS నూతన కార్యవర్గo ఏర్పాటు-జ్వాలాపురం శ్రీకాంత్ 

– AP బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. నిస్వార్థ బ్రాహ్మణ సేవకులు  జ్వాలాపురం శ్రీకాంత్
 
చిత్తూరు ముచ్చట్లు:

రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ , మండలాల వారీగా అతి త్వరలో గత కార్యవర్గ కాలపరిమితి పూర్తైన కారణంచేత 2020-2022 కార్యవర్గం స్థానంలో 2022-2024 నూతన కార్యవర్గం యేర్పాటు చేయుటకు యుధ్ధప్రాతిపాదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘాలోచేరి సంఘంద్వారా సంఘానికి బ్రాహ్మణ జాతికి నిస్వార్ధంగా పరిపూర్ణ సేవలందించగల కార్యకర్తలకు పెద్దపీట. అలాంటి వారికోసం వేదుకులాట సాగుతోంది. సంఘానికి సమయోచితంగా సేవలందించి బ్రాహ్మణ జాతి గౌరవాన్ని, ఉనికినీ కాపాడుతూ బ్రాహ్మణులను సంరక్షికొనడానికి సిధ్ధంకండి. సేవలందించాలనే మనసున్న బ్రాహ్మణ స్రీ, పురుషులందరికీ వయసుతో నమిత్తం లేకుండా ప్రతీవక్కరికీ నమస్కరిస్తూ సంఘములోనికీ ఆహ్వానం పలుకుతున్నాము. యేదైనా విషయాన్ని మాతో మాట్లాడి తెలుసుకునుటకు చిత్తూరు జిల్లా అద్యక్షులు అనంతలక్ష్మీ శివకుమార్ శర్మ 9676334062, ప్రధానకార్యదర్శి కాణీపాకం లక్ష్మీ నారాయణ శర్మ 9100454929, కోశాధికారి కాసలనాటి సత్యనారాయణ శర్మ 9441080486, కు ఫోను చేసి విషయం తెలుసుకునగలరు.
 
 
Tags; APBSSS establishes new working group – Jwalapuram Srikanth
 

Natyam ad