30లోపు ఉపకార వేతనాలకు ధరఖాస్తు చేయండి

Date:16/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పాఫులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకు ధరఖాస్తు గడువు ఈనెల 30 తో ముగియనున్నది.

 

పట్టణంలోని పార్టీ అధ్యక్షుడు ఫయాజ్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ధరఖాస్తులు అందజేశారు.

 

ఈ అవకాశాన్ని పుంగనూరు, పరిసర ప్రాంతాలలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ పూర్తి వివరాలతో్య ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో యూసఫ్‌, షామిర్‌, ఫిరోజ్‌, ఎం.ఖాదర్‌, పి.ఖాదర్‌, అమానుల్లా, అతిక్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం వెల్ఫేర్‌ సంఘ ప్రధాన కార్యదర్శిగా మస్తాన్‌.

Tags: Apply for under 30 scholarships

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *