బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఆర్గనైజర్ల నియామకం

పుంగనూరు ముచ్చట్లు :

ఆంధప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పోరేషన్‌కు పుంగనూరు నియోజకవర్గంలోని మండల స్థాయి ఆర్గనైజర్లను నియమిస్తూ రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్‌చైర్మన్‌ ఆనందసూర్య నియామకపు ఉత్తర్వులు పంపారు. చిత్తూరు జిల్లా ఆర్గనైజర్‌గా ఎన్‌.మధుకుమార్‌శర్మ, పుంగనూరు మున్సిపాలిటికి వి.శంకర్‌శర్మను, రూరల్‌కు సంబంధించి ఆర్‌.వెంకటప్రసాద్‌ను, చౌడేపల్లె మండల ఆర్గనైజర్‌ ఎస్‌.సుజాత, సోమల చంద్రశేఖర్‌రావు, సదుం లలితజ్యోతి, కల్లూరు రాధాక్రిష్ణ అయ్యర్‌ నియమించారు. తెలిపారు. వీరి నియమాకం పట్ల బ్రాహ్మణ సంఘం వారు చైర్మన్‌ ఆనందసూర్యకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Tag : Appointment of Brahmin Corporation Organizer


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *