కడపలో జనవరి 3 నుంచి ఆర్మీ సెలెక్షన్లు

Date : 20/12/2017

కడప ముచ్చట్లు:

2018 జనవరి నెలలో 03 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు కడపలో *మున్సిపల్ స్టేడియంలో*ఆర్మీ సెలక్షన్లు ఉన్నాయి.
*పోస్టులు – రకాలు*
1.సోల్జర్ టెక్నీకల్
2.సోల్జర్ జనరల్ డ్యూటీ
3.సోల్జర్ ట్రేడ్ మెన్
4.సోల్జర్ గుమస్తా/స్టోర్ కీపర్
*దరఖాస్తు తేదీలు*
ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
*ఆన్ లైన్ చివరి తేదీ డిసెంబర్ 18*
*వయస్సు*
17సంవత్సరంల 6 నెలల నుండి 23 సంవత్సరంల మధ్య ఉండాలి(సోల్జర్ జనరల్ కు 17 సంవత్సరంల 6 నెలల నుండి 21 సంవత్సరంలు)
*విద్యార్హత*
10 వతరగతి పాస్/కొన్ని పోస్టులకు ఇంటర్ పాస్ ఆపై చదువు ఉండాలి.
*ఎత్తు* 166 cm
*బరువు*50 kg
*ఛాతి*77 cm(గాలి పిల్చితే 5Cm పెరగాలి)
*ఫిజికల్ టెస్టులు*
1).1.6KM(1600మీటర్లు) దూరంను 5నిమిషాల 45 సెకండ్ లో పరుగెత్తాలి.
2).9 అడుగుల దిచి జంప్.
3).పుల్ అప్స్/బస్కీలు(కనీసం 6).
4).బ్యాలెన్సింగ్ భీమ్.
*సెలక్షన్ రోజు తీసుకుపోవాల్సిన సర్టిఫికేట్లు*
1.SSC,ఇంటర్, డిగ్రీ ల వర్జినల్ మెమోలు 2.బోనోఫైడ్ సర్టిఫికేట్ 3.స్థానిక, కుల,పుట్టినరోజు సర్టిఫికెట్ లు. 4.క్యారెక్టర్ సర్టిఫికేట్(సర్పంచ్ తో) 5.ఆధార్ కాడ్ 6.పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు 6
*Note*పై సర్టిఫికెట్స్ అన్నిటిపై 2 సెట్ల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించాలి.
www.Joinindianarmy.nic.in వెబ్ సైట్ చూడండి లేదా
*మహర్షి సివిల్స్ అకాడమి*
సంజీవనగర్ గేట్, *నంద్యాల* ,కర్నూలు జిల్లా,AP
*Cell:8106636128*
*whats app:9533190104*
*Office:☎08514-248515*ను సంప్రదించండి.
Tags : Army Selections from January 3 in Kadapa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *