గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్.

తిరుపతి  ముచ్చట్లు:
 
ముగ్గురు నిందితులతో పాటు 12 కేజీల గంజాయి ,ద్విచక్ర వాహనం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రం చెన్నై లోని అరుంభాగం చెందిన ధనలక్ష్మి , వేసరిపాడి చెందిన కోప్పల ఆనందరాజు, తిరుపతి తాత నగర్ కు చెందిన మటం సురేందర్ రెడ్డి గా గుర్తింపు .మంగళం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని చిన్న ప్యాకెట్ లా చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడి. తిరుపతి రేణిగుంట రోడ్డు లోని హీరో హోండా షోరూం వద్ద అరెస్టు చేసిన ఈస్ట్ పోలీసులు. ప్రధాన సూత్రధారి కన్నన్ కోసం వెతుకులాట. విలేకర్ల సమావేశంలో పలు విషయాలను వెల్లడించిన ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ .
 
Tags:Arrest of a gang selling marijuana.

Natyam ad