మదనపల్లిలో బంద్…నేతల ఆరెస్టు

మదనపల్లి ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా మదనపల్లి ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని  బంద్ నిర్వహించారు. ముందస్తుగా నేతలలను పోలీసులు  ఎక్కడికక్కడ   అరెస్ట్  చేసారు. బంద్ కు వ్యాపారస్థులు  స్వచ్ఛందంగా సహరించారు.
మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ను కుడా పోలీసులు అరెస్ట్ చేసారు.  తెల్లవారుజాము నుంచి  250 మందికి పైగా టిడిపి ,ప్రతిపక్షాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
 
Tags:Arrest of bandh leaders in Madanapalle

Natyam ad