కాంగ్రెస్ నేతల ఆరెస్టు

యాదాద్రి ముచ్చట్లు:
 
యాదాద్రి  భువనగిరి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకారావడం జరిగింది, స్థానిక  కాంగ్రెస్ నాయకులు వారికి మద్దతు తెలిపి ,పోలీస్స్టేషన్లో నిరసన తెలపడం జరిగింది, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.
 
Tags: Arrest of Congress leaders

Natyam ad